కీర్తన 124:3 - పవిత్ర బైబిల్3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 యెహోవా మనకు తోడైయుండనియెడలవారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు. See the chapter |