కీర్తన 121:2 - పవిత్ర బైబిల్2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి నాకు సహాయం వస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది. See the chapter |