కీర్తన 116:9 - పవిత్ర బైబిల్9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను. See the chapter |