కీర్తన 1:4 - పవిత్ర బైబిల్4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు. వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు. See the chapter |