సామెతలు 8:7 - పవిత్ర బైబిల్7 నా మాటలు సత్యం. చెడు అబద్ధాలు నాకు అసహ్యం. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి. See the chapter |