సామెతలు 8:1 - పవిత్ర బైబిల్1 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి! మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా? See the chapter |