సామెతలు 7:17 - పవిత్ర బైబిల్17 నా మంచం మీద నేను పరిమళాలు, బోళం, అగరు దాల్చినచెక్క ఉపయోగించాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను. See the chapter |