సామెతలు 5:1 - పవిత్ర బైబిల్1 నా కుమారుడా, నా జ్ఞానోపదేశము విను. వివేకము గల నా మాటలు గమనించు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు, See the chapter |