సామెతలు 31:17 - పవిత్ర బైబిల్17 ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. See the chapter |