సామెతలు 27:8 - పవిత్ర బైబిల్8 తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు. See the chapter |