సామెతలు 20:29 - పవిత్ర బైబిల్29 ఒక యువకుని బలాన్ని బట్టి మనం అతణ్ణి మెచ్చుకొంటాం. కాని నెరసిన తలను చూచి ఒక వృద్ధుణ్ణి మనం గౌరవిస్తాం. అతడు పూర్ణ జీవితం జీవించినట్టు అది సూచిస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 బలము యవ్వనస్థుల కీర్తి నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం. See the chapter |