సామెతలు 2:10 - పవిత్ర బైబిల్10 నీ హృదయంలోనికి జ్ఞానం వస్తుంది, నీ ఆత్మ జ్ఞానం కలిగి ఆనందిస్తుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగానుండును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది. See the chapter |