సామెతలు 17:18 - పవిత్ర బైబిల్18 మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 బుద్ధిలేని మనుష్యుడు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేస్తాడు పొరుగువానికి హామీగా ఉంటాడు. See the chapter |