సామెతలు 16:3 - పవిత్ర బైబిల్3 నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నీ పనుల భారమంతా యెహోవా మీద ఉంచు. అప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీ పనులను యెహోవాకు అప్పగించండి, మీ ప్రణాళికలు స్థిరపరచబడతాయి. See the chapter |