సామెతలు 11:5 - పవిత్ర బైబిల్5 ఒక మంచి మనిషి గనుక నిజాయితీగా ఉంటే, అతని జీవితం సులభంగా ఉంటుంది. కాని దుర్మార్గుడు అతడు చేసే చెడు పనుల మూలంగా నాశనం చేయబడతాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాళము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనతచేతనే పడిపోవును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నిందలేనివారి నీతి వారి మార్గాలను తిన్నవిగా చేస్తాయి, కాని దుష్టులు తమ దుష్టత్వాన్ని బట్టి పడిపోతారు. See the chapter |