సామెతలు 1:9 - పవిత్ర బైబిల్9 నీ తల్లిదండ్రుల మాటలు నీ తలను మరింత అందంగా తీర్చిదిద్దే పూల కిరీటంలా ఉంటాయి. ఆ ఉపదేశాలు నీ మెడకు అందమైన హారంలా ఉంటాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అవి నీ తలకు చుట్టిన అందమైన మాలగా నీ మెడను అలంకరించే హారంగా ఉంటాయి. See the chapter |