ఫిలిప్పీయులకు 4:2 - పవిత్ర బైబిల్2 యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ప్రభువులో మనసు కలిసి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదము2 ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండుమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. See the chapter |