సంఖ్యా 4:18 - పవిత్ర బైబిల్18 “జాగ్రత్తగా ఉండండి, ఆ కహాతీ మనుష్యుల్ని నాశనం కానివ్వకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 –మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశం నాశనమై పోకుండా చూడండి. See the chapter |