సంఖ్యా 33:41 - పవిత్ర బైబిల్41 ప్రజలు హోరు కొండ విడిచి సల్మానాలో నివాసం చేసారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 వారు హోరు పర్వతం నుండి బయలుదేరి సల్మానాకు వచ్చారు. See the chapter |