సంఖ్యా 32:40 - పవిత్ర బైబిల్40 కనుక మనష్షే వంశంలోని మాకీరుకు గిలాదును మోషే ఇచ్చాడు, కనుక అతని కుటుంబం అక్కడ స్థిరపడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 మోషే మనష్షే కొడుకు మాకీరుకు గిలాదును ఇచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 కాబట్టి మోషే మనష్షే కుమారుడైన మాకీరు వంశస్థులకు గిలాదును ఇచ్చాడు. వారు అక్కడే కాపురమున్నారు. See the chapter |