సంఖ్యా 3:30 - పవిత్ర బైబిల్30 ఉజ్జీయేలు కుమారుడు ఎలీషాపాను కహాతీ వంశాల నాయకుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. See the chapter |