సంఖ్యా 3:24 - పవిత్ర బైబిల్24 లాయెలు కుమారుడు ఎలీయా సావు గెర్షోనీ ప్రజల కుటుంబాలకు నాయకుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. See the chapter |