సంఖ్యా 28:18 - పవిత్ర బైబిల్18 ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభ జరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మొదటి దినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మొదటి రోజు పవిత్ర సంఘం సమకూడాలి. ఆ రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు. See the chapter |