సంఖ్యా 15:34 - పవిత్ర బైబిల్34 ఆ మనిషిని ఎలా శిక్షించాలో వారికి తెలియదు గనుక వారు అతణ్ణి అక్కడే ఉంచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అతని పట్ల ఏం చెయ్యాలో అది వాళ్లకు తెలియ లేదు గనక అతన్ని అదుపులోకి తీసుకుని ఉంచారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు. See the chapter |