సంఖ్యా 1:23 - పవిత్ర బైబిల్23 షిమ్యోను సంతతినుండి లెక్కించబడిన పురుషులు మొత్తం 59,300. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 షిమ్యోను గోత్రం నుండి లెక్కించబడినవారు 59,300. See the chapter |