మత్తయి 9:38 - పవిత్ర బైబిల్38 పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము38 పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు. See the chapter |