మత్తయి 24:4 - పవిత్ర బైబిల్4 యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 యేసు వారితో, “ఎవరు మిమ్మల్ని మోసగించకుండ జాగ్రత్తగా ఉండండి. See the chapter |