లూకా సువార్త 3:10 - పవిత్ర బైబిల్10 “మరి మేము ఏం చెయ్యాలి?” అని ప్రజలు అడిగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అందుకు జనులు–ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 అందుకు జనసమూహం, “అయితే మేము ఏమి చేయాలి?” అని అడిగారు. See the chapter |