లూకా సువార్త 22:7 - పవిత్ర బైబిల్7 పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 పస్కాపశువును వధింపవలసిన పులియనిరొట్టెల దినమురాగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, See the chapterతెలుగు సమకాలీన అనువాదము7 పులియని రొట్టెల పండుగ రోజున పస్కా గొర్రెపిల్లను వధించాల్సిన సమయం వచ్చినప్పుడు, See the chapter |