లూకా సువార్త 22:63 - పవిత్ర బైబిల్63-64 యేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)63 యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201963 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము63 యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు. See the chapter |