లూకా సువార్త 10:4 - పవిత్ర బైబిల్4 మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసికొనిపోవద్దు; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీ చేతుల్లో డబ్బు సంచి గాని సంచి గాని చెప్పులు గాని తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 మీ చేతులలో డబ్బు సంచి గానీ సంచి గానీ చెప్పులు గానీ తీసుకోవద్దు; దారిలో ఎవరిని పలకరించకూడదు. See the chapter |