లూకా సువార్త 1:40 - పవిత్ర బైబిల్40 ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము40 అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. See the chapter |