లేవీయకాండము 9:11 - పవిత్ర బైబిల్11 తర్వాత మాంసాన్ని, చర్మాన్ని పాళెము వెలుపల అగ్నితో అహరోను కాల్చివేసాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 దాని మాంసమును చర్మమును పాళెము వెలుపల అగ్నితో కాల్చివేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 దాని మాంసాన్నీ, చర్మాన్నీ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 దాని మాంసాన్ని, చర్మాన్ని, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 దాని మాంసాన్ని, చర్మాన్ని, శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. See the chapter |