లేవీయకాండము 7:6 - పవిత్ర బైబిల్6 “యాజకుని కుటుంబంలో ఏ పురుషుడైనాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇది అతి పరిశుద్ధం. కాబట్టి పరిశుద్ధ స్థలం లోనే దీన్ని తినాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము. See the chapter |