Online Bible

- Advertisements -




లేవీయకాండము 2:6 - పవిత్ర బైబిల్

6 దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ.

See the chapter Copy




లేవీయకాండము 2:6

Follow us:

Advertisements


Advertisements