లేవీయకాండము 2:15 - పవిత్ర బైబిల్15 దానిమీద నూనెను, సాంబ్రాణిని నీవు వేయాలి. అది ధాన్యార్పణ అవుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అది నైవేద్యరూపమైనది, నీవు దానిమీద నూనెపోసి దాని పైని సాంబ్రాణి వేయవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తరువాత దానిపై నూనె, సాంబ్రాణి పోయాలి. ఇదీ నైవేద్యమే. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ. See the chapter |