విలాపవాక్యములు 3:49 - పవిత్ర బైబిల్49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 యెహోవా దృష్టించి ఆకాశం నుంచి చూసే వరకూ, See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49-50 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49-50 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది. See the chapter |