విలాపవాక్యములు 3:36 - పవిత్ర బైబిల్36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు. యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఒక మనిషి హక్కును తొక్కిపెట్టడం ప్రభువు చూడడా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా? See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా? See the chapter |