యిర్మీయా 30:22 - పవిత్ర బైబిల్22 మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 అప్పుడు మీరు నాకు ప్రజలైయుందురు నేను మీకు దేవుడనై యుందును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 “అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ” See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ” See the chapter |