యిర్మీయా 18:19 - పవిత్ర బైబిల్19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యెహోవా, నా మాట వినండి; నాపై నేరాలు మోపేవారు చెప్పేది వినండి! See the chapter |