యిర్మీయా 17:12 - పవిత్ర బైబిల్12 ఆదినుంచీ మన దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది. అది చాలా ముఖ్యమైన స్థలం. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. See the chapter |