యాకోబు 5:5 - పవిత్ర బైబిల్5 మీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తున్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహార దినాన మీ హృదయాలను మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 మీరు భూమిపై విలాసవంతంగా సుఖంగా జీవించారు; సంహరించు రోజున మీ హృదయాలను మరియు మిమ్మల్ని మీరు పోషించుకున్నారు. See the chapter |