యాకోబు 5:1 - పవిత్ర బైబిల్1 ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 ధనవంతులారా రండి, మీ పైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడ్వండి. See the chapter |