Online Bible

- Advertisements -




యాకోబు 2:26 - పవిత్ర బైబిల్

26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

26 ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

26 ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

26 ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

26 ప్రాణం లేని శరీరం మరణించినట్లే క్రియలు లేని విశ్వాసం కూడా మరణిస్తుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

26 ప్రాణం లేనప్పుడు శరీరం మరణించినట్లు క్రియలు లేనప్పుడు విశ్వాసం కూడా మరణిస్తుంది.

See the chapter Copy




యాకోబు 2:26

Follow us:

Advertisements


Advertisements