యెషయా 7:5 - పవిత్ర బైబిల్5 వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడుచేయవలెనని ఆలోచించుచు See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సిరియా, ఎఫ్రాయిము, రెమల్యా కొడుకు నీకు కీడు చేయాలని ఆలోచించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అరాము, ఎఫ్రాయిం, రెమల్యా కుమారుడు నీకు కీడు చేయాలని కుట్రపన్ని, See the chapter |