ఆదికాండము 36:4 - పవిత్ర బైబిల్4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. See the chapter |