ఆదికాండము 31:9 - పవిత్ర బైబిల్9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. See the chapter |