ఆదికాండము 27:2 - పవిత్ర బైబిల్2 ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అప్పుడు ఇస్సాకు– ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. See the chapter |