ఎస్తేరు 4:9 - పవిత్ర బైబిల్9 హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అంతట ఎస్తేరు మొర్దకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అప్పుడు హతాకు వెళ్లి మొర్దెకై చెప్పినదంతా ఎస్తేరుకు తెలియజేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 హతాకు తిరిగివెళ్లి, మొర్దెకై చెప్పిందంతా ఎస్తేరుకు చెప్పాడు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 హతాకు తిరిగివెళ్లి, మొర్దెకై చెప్పిందంతా ఎస్తేరుకు చెప్పాడు. See the chapter |