ఎఫెసీయులకు 5:17 - పవిత్ర బైబిల్17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము17 కాబట్టి మీరు అవివేకులుగా ఉండకండి, అయితే ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకోండి. See the chapter |